In Telugu (తెలుగు లో)

సమయం:
ఉదయము: 
మామూలు రోజులు ఉదయం గం 4:00 నిలకు ఆలయము తెరువబడుతుంది. కానీ పూజాది కార్యక్రమములు గం 5:30 నిలకు మొదలయి గం 10:30 నిల లేదా గం 11:00 నిల వరకు జరుపబడుతాయి. 
సాయంత్రం :
సాయంత్రం గం 4:00 నిల నుండి .గం 6:30 నిల వరకు ఆలయము తెరిచి ఉంటుంది. అప్పుడప్పుడు గం  7:00 నిల వరకు ఉంటుంది.
శుక్రవారం: 
ఉదయము:
శుక్రవారం రోజున ఆలయము ఉదయం గం 5:00 నిల నుండి మధ్యాహ్నం గం 1:00 నిల వరకు తెరిచి ఉంటుంది.
సాయంత్రం:
సాయంత్రం గం 4:00 నిలకు నుండి గం 7:30 నిల లేదా గం 8:00 నిల  వరకు తెరిచి ఉంటుంది.  
పండుగ రోజులలో వివిధ కార్యక్రములు నిర్వహించబడుతాయి. వాటి గురుంచి మరియు ఇటీవలి కార్యక్రమాల గురుంచి క్రింద చూడవచ్చు.

ఇటీవలి కార్యక్రమాలు                                                                                                                                                                                పెరుగుతో అభిషేకం                మధువు తో అభిషేకం          పసుపుతో అభిషేకం 
 దసరా షెడ్యూల్  2015               దసరా ఉత్సవాలు                         శాకంబరి