Tuesday, November 24, 2015

శాకంబరి 2015


ప్రతి సంవత్సరం శాకంబరి  వేడుకలు ఆషాడ  పూర్ణిమ నుండి మొదలు  రెండు రోజుల పాటు జరుగుతాయి.
ఈ సంవత్సరం శాకంబరి వేడుకలు ఆషాడ  పూర్ణిమ అనగా 2015 ఆగష్టు 31 రోజు న జరిగాయి. ఈ రోజు పద్మాక్షి  దేవత ను వివిధ రకాల కూరగాయలతో అలంకరించబడింది  మరియు మరుసటి రోజు ఆన్నదాన కార్యక్రమము నిర్వహించబడింది. 
 

మీరు టమోటా, కాకరకాయ , మిరపకాయ , గుమ్మడికాయ etc వివిధ కూరగాయలు మరియుకొన్ని పండ్లు తో కూడా దేవీ పద్మాక్షి ని పైన చూడగలరు.