Monday, December 28, 2015

The anointing with honey

The anointing with honey
On the occasion of ashwiyuja Shudha Sapthami goddess padmakshi is anointed with honey. The below you can see the pictures related to the program and details.

Date: 11-03-2015.
Day: Tuesday. (Ashwiyuja Shudha Sapthami)
Place : Sri Hanumadgiri Padmakshi Devasthanam, Hanamkonda, Warangal.
Conducted by: Sri Nagilla Shankar Sharma and Sri Nagilla Shanmukha Padmanabha Sastri.

  For Video Visit Here Padmakshi Temple



Saturday, December 19, 2015

పసుపుతో అభిషేకం

అశ్వియుజ శుద్ద పౌర్ణమి ని పురస్కరించు కొని పద్మాక్షి అమ్మవారికి 120 కిలోల పసుపు తో అభిషేక మరియు అలంకరణ చేయటం జరిగింది. అమ్మవారి మొఖం మాత్రమే కనిపించే విధముగా పూర్తిగా పసుపు నింపబడింది. ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమములు నిర్వహించ బడుతాయి. వాటికి కొందరు భక్తులు అండగా ఉంది సహాయ సహకారాలు అందజేయటం జరుగుతుంది.   


ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించటానికి ఆలయ పూజారిని సంప్రదించగలరు. 

Tuesday, November 24, 2015

The anointing with Turmeric

On the occasion of  ashwiyuja shudda pournami goddess padmakshi was decorated with turmeric. A whole of 120 kg turmeric was used for anointing and decoration. Goddess was totally covered with turmeric such that only the face of goddess is seen. Such programmes are conducted every year with the help some people(devotees). Interested people can contact temple or mail us at padmakshidevasthanam@gmail.com.
 

శాకంబరి 2015


ప్రతి సంవత్సరం శాకంబరి  వేడుకలు ఆషాడ  పూర్ణిమ నుండి మొదలు  రెండు రోజుల పాటు జరుగుతాయి.
సంవత్సరం శాకంబరి వేడుకలు ఆషాడ  పూర్ణిమ అనగా 2015 ఆగష్టు 31 రోజు జరిగాయి. రోజు పద్మాక్షి  దేవత ను వివిధ రకాల కూరగాయలతో అలంకరించబడింది  మరియు మరుసటి రోజు ఆన్నదాన కార్యక్రమము నిర్వహించబడింది
 

మీరు టమోటా, కాకరకాయ , మిరపకాయ , గుమ్మడికాయ etc వివిధ కూరగాయలు మరియుకొన్ని పండ్లు తో కూడా దేవీ పద్మాక్షి ని పైన చూడగలరు. 

Monday, November 9, 2015

Shakambari 2015

Every Year Shakambari celebrations will be held on two days beginnig from Ashada Poornima. This Year Shakambari celebrations were held on Ashada Poornima which was on August 31 st 2015. On this day Goddess Padmakshi will be decorated by Many and also Different Vegetables and next day Banquet will be held.
 

Above You can see Goddess Padmakshi With Different Vegetables tomato, bitter guard, capsicum, pumpkin etc and Also Some Fruits

Friday, November 6, 2015

దసరా షెడ్యూల్ 2015

13-10-2015 నుండి 23-10-2015 కు దసరా నవరాత్రి 2015 సందర్భంగా నిర్వహించదలచినకార్యక్రమాలు షెడ్యూల్ విడుదల జరిగింది.క్రింది విధంగా తేదీ మరియు సమయం పాటు కార్యక్రమాల నిర్వహించబడుతాయి

13-10-2015 (మంగళవారం ): --> శైలపుత్రి క్రమం
 బ్రహ్మశ్రీ  కెప్టెన్ వొడితల లక్ష్మీ కాంతా రావు సరోజినీశ్రీ వొడితల విశ్వనాథ రావు సులోచన శ్రీ దాస్యం వినయ భాస్కర్రేవతి
దంపతుల ద్వారా ఉత్సవాలు ప్రారంభించబడుతాయి.

ప్రొ 4:00 గం.ల.కు   సుప్రభాతం .
ప్రొ 6:00 గం.ల.కు   గణపతి పుణ్యాహవాచనం; ఋత్విగ్వరణము.
ప్రొ 7:30 గం.ల.కు   అఖండ దీపారాధన ; కలశస్థాపన
ప్రొ 10:00గం.ల.కు    అగ్ని ప్రతిష్ట  ; శ్రీ దేవి సప్తశతిహవనము . 
మ 12:30 గం.ల.కు   మహా నివేదన ; తీర్థ ప్రసాద వినియోగం  ; 
సా 6:00గం.ల.కు  శ్రీ దేవి చతుషష్ట్యోపచార  పూజ ; శ్రీ చక్రార్చన ; ఆర్తీ మంత్రపుష్పం ; తీర్థ ప్రసాద వినియోగం 
13-10-2015 నుండి  22-10-2015 వరకు నిత్య కార్యక్రమాలు:
ప్రొ 5:00గం.ల.కు          సుప్రభాతం
ప్రొ 6:00గం.ల.కు         అభిషేకం , అలంకరణ , ఉపనిషద్ పారాయణం.
ప్రొ 10:00గం.ల.కు       శ్రీ చండీ సప్తశతి హవనము ,వేద  పారాయణము, చతుషష్ట్యోపచార  పూజ.
సా 6:00 గం.ల నుండి    ప్రదోషకాల పూజ, శ్రీ చక్రార్చన , చతుర్వేదస్వస్తి , మంత్రపుష్పం             
 8:00 గం.ల.కు వరకు     

ప్రత్యేక కార్యక్రమాలు :                 

14-10-2015 (భుదవరం)    ---> బ్రహ్మచారిణి క్రమం
15-10-2015 (గురువారం )    --->   చంద్రగంట క్రమం 
16-10-2015 (శుక్రవారం )     --->    కుష్మాండి క్రమం
17-10-2015 (శనివారం )      --->    స్కందమత క్రమం
18-10-2015 (ఆదివారం )     --->     కాత్యాయనీ క్రమం, లక్షపుష్పర్చన 
19-10-2015(సోమవారం)     --->      కాలరాత్రి క్రమం , మూల నక్షత్రం, సరస్వతీ ఆవాహనం
20-10-2015 (మంగళవారం )   --->     మహా గౌరి క్రమం
21-10-2015 (భుదవారం)     --->     దుర్గాష్టమి(దుర్గాపూజ), సిద్ధిదా క్రమం రాత్రి 12:00 గం.ల.కు మహారాత్రి హవనం. 
22-10-2015( గురువారం )    --->  మహార్నవమి, మహాపూర్ణాహుతి,  మహదాశీర్వచనము. సా 4:00 గం.ల.కు విజయదశమి (అపరాజిత దేవి                                                                               పూజ)శమీపూజ, సర్వదర్శనం.
23-10-2015 (శుక్రవారం )     --->   శాంతికళ్యాణం, సా 6:00 గం.ల.కు. ఉత్సవ విగ్రహ రథోత్సవం 

Tuesday, October 27, 2015

DUSHERA 2015 Shedule

Shedule of programmes to be conducted on the occasion of DUSHERA NAVARATRI 2015 from 13-10-2015 to 23-10-2015 had been released. List of programmes along with date and time is as follows.
13-10-2015 ( Tuesday):   -->  SHAILAPUTHRI KRAMAM
Celebrations will be started by Sri Mr& Mrs Captain Vodithela Lakshmi kantha Rao- Sarojini, Mr& Mrs Sri Vodithela Vishwanath rao- Sulochana, Mr& Mrs Sri Dasyam Vinaya baskar- Revathi.

4:00 am      Suprabhatham.
6:00 am     Ganapathi punyahavachanam; Ruthvigvaranamu.
7:30 am     Akanda Deeparadhana; Kalashasthapana.
10:00 am    Agni prathishta; Sri Devi sapthashathi havanamu.
12:30 pm    Maha nivedana; Theertha prasada viniyogam;
6:00 pm      Sri devi chathushashtyopachara puja; sri Chakrarchana;
                    Harathi manthrapushpam; Theertha prasada viniyogam

Regular Progrmmes from 13-10-2015 to 22-10-2015:
5:00 am         Suprabhatham
6:00 am        Abhishekam(the anointing), Alankarana(Decoration),   Upanishath prayanam.
10:00 am      Sri Chandi Sapthashathi Havanam,Veda Parayanam, chathushashtyopachara puja.
6:00 pm to     Pradoshakala puja, Sri Chakrarchana,Chathurvedaswasthi, Manthrapushpam,              
 8:00 pm   

Special Programmes:                 

14-10-2015 ( Wednesday)  --->  BRAHMACHARINI kramam
15-10-2015 (Thursday)      --->   CHANDRAGHANTA kramam
16-10-2015 (Friday)          --->    KUSHMANDI kramam
17-10-2015 (Saturday)      --->    SKANDA MATHA kramam
18-10-2015 (Sunday)        --->     KATHYAYANI kramam, LAKSHA PUSPARCHANA
19-10-2015(Monday)        --->      KALARATHRI, Mula nakshtra special SARASWATHI puja
20-10-2015 (Tuesday)       --->      MAHA GOWRI kramam
21-10-2015 (wednesday)   --->      DURGASHTAMI special Durga Puja, SIDHIDHA kramam, at midnight Maharathri Havanam.
22-10-2015( Thursday)     --->  MAHARNAVAMI special MAHA POORNAHUTHI, MAHADASHEERVACHANAMU. and at 4:00 pm                                                                       VJAYA DASHAMI special APARAJITHA DEVI puja, SHAMIPUJA , Sarvadarshanam.
23-10-2015 (Friday)        --->     SHANTHI KALYANAM, at 6:00 pm Rathosthavam.


దసరా షెడ్యూల్  2015